Donate
గురజాడ విజ్ఞాన కేంద్రం విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరియు కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభించడం జరిగింది.
ప్రస్తుతానికి దీని ద్వారా నమమాత్ర ఖర్చుతో ఉన్నత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్ లో డిజిటల్ లైబ్రరీ గాను, బాలోత్సవం, స్పోకెన్ ఇంగ్లీష్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్స్ లు నేర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దీన్ని విస్తరించడానికి మీ సహకారం కావాలని కోరుతున్నాం.
*దాతలు ఎవరైనా ఉంటే కంప్యూటర్లు (old or new) ఈ గురజాడ విజ్ఞాన కేంద్రానికి డొనేట్ చెయ్యగలరని కోరుతున్నాం. లేదా సమాచారం అందిస్తే విజ్ఞాన కేంద్రం సభ్యులే మీ దగ్గరకు వచ్చి మీ సహాయాన్ని అందుకుంటారు.
Note: మీ పరిధిలో ఆసక్తితో కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలనుకునే పిల్లలు, విద్యార్థులు ఉంటే మా విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించగలరు..
G. శ్రీనివాస్ మాస్టర్
(విజ్ఞాన కేంద్రం కన్వీనర్)
9490499147
B. శతీష్ M.tech
(స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్)
7095988417
ధన్యవాదాలతో